గాయత్రి యొక్క ఋషి, ఛందస్సు, దేవతలు. భౌతిక జీవితములో ఆధ్యాత్మిక జీవితములో కూడా 5 తత్వాలు ఉండాలి.భౌతిక జీవితములో మీకు ఏది కావాలన్నా బుధ్ధి పనిచెయ్యాలి, బుధ్ధి పనిచెయ్యటానికి బలం కావాలి, ఆయుధాలు కూడా కావాలు ( పరికరాలు). బుధ్ధి, బలము, కౌశలము, యశస్సు, ప్రభావము కూడా కావాలి. ఈ 5 రకాలైన ఈ స్ధితులు గాయత్రి యొక్క 5 ముఖములకు ప్రతీక.
Stay up-to-date with our latest news and updates by subscribing to our newsletter.